EPS vs OPS Clash : అన్నాడీఎంకే హెడ్ క్వార్టర్స్ స్వాధీనం చేసుకున్న పన్నీర్ సెల్వం | ABP Desam

2022-07-11 6

తమిళనాడులో కీలక పార్టీ అన్నాడీఎంకే లో అంతర్గత రాజకీయాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రులు ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం లు రెండు వర్గాలుగా విడిపోయి అన్నా డీఎంకే పీఠం కోసం బహిరంగంగా కొట్లాటకు, రాళ్లదాడులకు దిగుతున్నారు.

Videos similaires